పైల్స్ చికిత్స కోసం ఉత్తమ మరియు సురక్షితమైన వైద్య కేంద్రం

More than 3000 Patients get Cured

Enquire Now


  నిపుణుల వైద్యుల సంరక్షణలో పైల్స్ ను శాశ్వతంగా వదిలించుకోండి

  తీవ్రమైన అనోరెక్టల్ నొప్పి, నడుస్తున్నప్పుడు మరియు కూర్చున్నపుడు నొప్పి, అనల్ ఏరియా వద్ద దురద, ప్రేగు కదలికల సమయంలో రక్తస్రావం వంటి లక్షణాలను కలిగించే సాధారణ వ్యాధులలో పైల్స్ ఒకటి. పైల్స్ వల్ల మీ రోజువారీ జీవనశైలి ప్రభావితం కావచ్చు. పైల్స్ను వదిలించుకోవడానికి మరియు ఎటువంటి దుష్ప్రభావాలు, సమస్యలు, నష్టాలు మరియు ప్రమాదాలు లేకుండా మీ రోజువారీ జీవితంలోకి తిరిగి రావడానికి, మీరు మమ్మల్ని సందర్శించవచ్చు. మేము సురక్షితమైన పైల్స్ చికిత్సను అందిస్తాము, ఇది త్వరగా, నొప్పిలేకుండా మరియు హానికరం కానిది.
  సరికొత్త మరియు అధునాతన శస్త్రచికిత్సా పద్ధతులతో మీ పైల్స్ నిర్ధారణ మరియు నయం చేయడంలో మా వైద్యులు బాగా శిక్షణ పొందారు. మా వైద్యులు, నర్సులు మరియు పారామెడిక్ సిబ్బంది చాలా జాగ్రత్తలు అందించడంలో నిపుణులు. అతితక్కువ ఖర్చుతో, అత్యధిక నాణ్యమైన వైద్య సేవలను అందించడానికి మేము అత్యుత్తమ తరగతి ఆరోగ్య మార్గదర్శకాలను అనుసరిస్తాము.
  మీరు, మీ పైల్స్ సమస్యను చాలా కారణాల వల్ల వైద్యులతో చర్చించడానికి వెనుకాడవచ్చు. కానీ, ఒకటిమాత్రం గుర్తుంచుకోండి, పైల్స్ వాటికంతట అవి నయం కావు. మీరు పైల్స్ ను శాశ్వతంగా నయం చేయడంలో సహాయపడే శస్త్రచికిత్సా ప్రక్రియ చేయించుకోవాలి. పైల్స్ నయం కావడానికి ఉత్తమమైన మరియు తగిన వైద్యుడిని కనుగొనడం సవాలుగా ఉంటుంది. కాబట్టి, మేము మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే నిపుణులను మరియు ఉత్తమ పైల్స్ వైద్యులను అందిస్తాము. రెండవ ఆలోచన లేకుండా, పైల్స్ బాధల నుండి మీ జీవితాన్ని తిరిగి పొందడానికి మా వైద్యులతో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి.

  + Read More

  కారణాలు
  • దీర్ఘకాలిక మలబద్ధకం
  • దీర్ఘకాలిక విరేచనాలు
  • భారీ బరువులు ఎత్తడం
  • ఒబేసిటీ [అధిక బరువు]
  • ప్రేగు కదలికలో ఎక్కువ ఒత్తిడికి గురికావడం
  లక్షణాలు
  • అధిక రక్తస్రావం
  • ఆసన నొప్పి
  • బాధాకరమైన ప్రేగు కదలికలు
  • వాపు & దురద
  • కూర్చున్నప్పుడు అసౌకర్యం
  రోగ నిర్ధారణ [డయాగ్నోసిస్]

  పైల్స్ యొక్క లక్షణాలు, ఫిస్టులా మరియు పగుళ్ల లక్షణాలు ఒకేళ ఉండటం వల్ల స్వీయ నిర్ధారణ చేసుకోవడం ప్రమాదకరం. తక్కువ ధరతో మీకు చికిత్స అందించటానికి మరియు మీ వైద్య పరిస్థితిని నిర్ధారించడానికి, మా వైద్యులు అందుబాటులో ఉన్నారు. సాధారణంగా, మా పైల్స్ వైద్యులు మీ పైల్స్ ను శారీరక పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు, అక్కడ అతను / ఆమె ఆసన ప్రాంతంలో మరియు చుట్టుపక్కల అసాధారణతలను చూస్తారు.
  అలాగే, మా ఆసుపత్రిలోని వైద్యులు, పైల్స్ నిర్ధారణకు డిజిటల్ మల పరీక్ష చేయవచ్చు [digital rectal exam]. మా వైద్యులు డిజిటల్ మల పరీక్షలో వారి చేతివేళ్లను పురీషనాళంలోకి చేర్చవచ్చు. అలా చేయడం ద్వారా, పైల్స్ వైద్యులు, వాపు మరియు ఎర్రబడిన సిరలను గుర్తించి, మీ పైల్స్ యొక్క తీవ్రతను అంచనా వేస్తారు.
  అంతర్లీన వ్యాధులు లేదా వైద్య పరిస్థితుల ఫలితంగా పైల్స్ సంభవిస్తే, మా వైద్యులు మీ గత మరియు ప్రస్తుత వైద్య మరియు మందుల చరిత్రను అంచనా వేయవచ్చు. ఇవి కాకుండా, ఇతర రోగనిర్ధారణ పరీక్షలను కూడా ఉపయోగించవచ్చు:

  • అనోస్కోపీ [Anoscopy]
  • కొలనోస్కోపీ [Colonoscopy]

   సిగ్మోయిడోస్కోపీ [Sigmoidoscopy]

  చికిత్సా విధానం

  చికిత్స చేయకపోతే, పైల్స్ కొన్ని తీవ్రమైన సమస్యలను కలిగిస్తాయి. కాబట్టి మీరు సమీప పైల్స్ వైద్యుడిని సందర్శించి, ఉత్తమమైన, సురక్షితమైన మరియు తగిన చికిత్సను పొందండి. మీకు పైల్స్ నిర్ధారణ అయిన తర్వాత, మా వైద్యులు మీకు తగిన చికిత్సను సిఫారసు చేస్తారు.
  నాన్ సర్జికల్ చికిత్స, పైల్స్ లక్షణాల యొక్క తీవ్రతను మరియు నొప్పిని కొంతవరకు తగ్గించడానికి మీకు సహాయపడుతుంది, కానీ వ్యాధిని లేదా వ్యాధి పరిస్థితిని నయం చేయదు. నాన్ సర్జికల్ చికిత్సలో ఇంటి నివారణలు, జీవనశైలి మార్పులు మరియు ఆహార మార్పులు ఉంటాయి.
  శస్త్రచికిత్స చికిత్స పైల్స్ నయం కావడానికి మీకు సహాయపడుతుంది. పైల్స్ ను నయం చేయడానికి అనేక శస్త్రచికిత్సా ఎంపికలు ఉన్నాయి మరియు వాటిల్లో కొన్ని ఓపెన్ సర్జరీ, లేజర్ సర్జరీ, స్క్లెరోథెరపీ, బ్యాండింగ్, ఎలక్ట్రోథెరపీ, స్టాప్లింగ్, హెమోరోహైడల్ ఆర్టరీ లిగేషన్. ఈ శస్త్రచికిత్సా ఎంపికలలో, లేజర్ పైల్స్ శస్త్రచికిత్స అనేది ఎక్కువగా వాడుతారు.

  ఉత్తమ మరియు అనుభవజ్ఞులైన వైద్యులు

  అపాయింట్‌మెంట్ బుక్ చేసుకొని మా వైద్య నిపుణులను లేదా ప్రోక్టోలజిస్టులను సందర్శించి సరైన రోగ నిర్ధారణ పొందండి మరియు మీ వైద్య విషయాలను పరిష్కరించుకోండి.

  శస్త్రచికిత్స

  మీ అనోరెక్టల్ వ్యాధి [పైల్స్, పగుళ్ళు మరియు ఫిస్టులా] యొక్క ప్రధాన మరియు మూల కారణానికి చికిత్స చేయడానికి మేము అధునాతన మరియు అత్యాధునిక లేజర్ సాంకేతికతను ఉపయోగిస్తాము.

  క్యాబ్ సౌకర్యం [ఉచిత రవాణా]

  శస్త్రచికిత్సకు ముందు మరియు తరువాత సౌకర్యవంతమైన మరియు ఇబ్బంది లేని మార్గంలో ప్రయాణించడానికి మేము ఉచిత పిక్ అండ్ డ్రాప్ సేవను అందిస్తాము.

  బెస్ట్ అండ్ టాప్ హాస్పిటల్

  మీకు సమీపంలో ఉన్న అగ్ర మరియు ఉత్తమ ఆసుపత్రులలో రోగ నిర్ధారణ మరియు చికిత్స పొందండి.

  ప్రధాన ప్రత్యేకతలు

  We value our patients

  పైల్స్, ఫిషర్ మరియు ఫిస్టులాతో సహా అన్ని అనోరెక్టల్ వ్యాధులకు చికిత్స అందించడం ద్వారా మేము మా రోగులకు విలువ ఇస్తాము. అనోరెక్టల్ వ్యాధుల నుండి బయటపడటానికి రోగికి సహాయపడే ప్రత్యేకమైన ప్రోక్టోలజీ విభాగం మాకు ఉంది.

  తెరచు వేళలు

  సోమవారం – గురువారం

  10:00 am – 9:00 pm

  శుక్రవారం

  10:00 am – 9:00 pm

  వారం

  10:00 am – 9:00 pm

  సెలెవ రోజుల్లో [హాలిడే]

  తేదీలు చూడండి

   

  FAQ

  పైల్స్ శస్త్రచికిత్స సమయంలో నేను నొప్పితో బాధపడతాన

  లేదు, పైల్స్ శస్త్రచికిత్స సమయంలో మీరు నొప్పితో బాధపడరు లేదా అసౌకర్యాన్ని అనుభవించరు. ఎందుకంటే, పైల్స్ శస్త్రచికిత్స ప్రారంభించే ముందు మీకు అనస్థీషియా [లోకల్ లేదా జనరల్ గా] ఇవ్వబడుతుంది. అయినప్పటికీ, శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత, మీరు తేలికపాటి నొప్పి లేదా అసౌకర్యాన్ని అనుభవిస్తారు, ఇది కాలక్రమేణా తగ్గిపోతుంది.

  లేజర్ పైల్స్ చికిత్స చేయించుకోవటం సురక్షితమేనా?

  పైల్స్ నయం కావడానికి లేజర్ పైల్స్ చికిత్స ఉత్తమ మార్గం మరియు సురక్షితం. ఎందుకంటే ఇందులో కోతలు మరియు మచ్చలు ఉండవు, రక్తస్రావం ఉండదు మరియు తక్కువ ఖర్చుతో పైల్స్ ని నయం చేస్తుంది.

  లేజర్ పైల్స్ శస్త్రచికిత్స ఎవరు చేయగలరు?

  లేజర్ పైల్స్ శస్త్రచికిత్సను సాధారణ సర్జన్లు, ప్రోక్టోలజిస్టులు మరియు అనోరెక్టల్ సర్జన్లు చేయవచ్చు. మీరు నివసిస్తున్న ప్రదేశంలో లేదా చుట్టుపక్కల ప్రాంతాలలో సురక్షితమైన లేజర్ పైల్స్ శస్త్రచికిత్స పొందటానికి, మీరు ప్రిస్టిన్ కేర్‌ను [Pristyn Care] సంప్రదించవచ్చు.

  భారతదేశంలో పైల్స్ చికిత్సకు ఎంత ఖర్చవుతుంది?

  భారతదేశంలో, మీరు తక్కువ ఖర్చుతో పైల్స్ చికిత్స పొందవచ్చు. భారతదేశంలో పైల్స్ చికిత్స యొక్క సగటు ధర రూ. 40,000 నుండి రూ. 1,10,000 ఉంటుంది . ఈ ధర అనేక కారణాల వల్ల ఒక రోగి నుండి మరొక రోగికి మారవచ్చు. భారతదేశంలో లేజర్ పైల్స్ చికిత్స ధర గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి, మీరు ప్రిస్టిన్ కేర్‌ను [PristynCare] సంప్రదించవచ్చు.

  ప్రేగు కదలిక సమయంలో నేను రక్తస్రావం మరియు నొప్పిని అనుభవిస్తున్నాను, నేను ఏమి చేయాలి?

  మీరు ప్రేగు కదలికల సమయంలో రక్తస్రావం మరియు నొప్పిని ఎదుర్కొంటుంటే, మీరు ప్రొక్టోలజిస్ట్‌ను సంప్రదించాలి. పైల్స్, ఫిస్టులా లేదా పగుళ్లు కారణంగా ఈ లక్షణాలు వస్తాయి. అటువంటి వ్యాధులకు సరైన రోగ నిర్ధారణ మరియు చికిత్స పొందడానికి మీరు ప్రిస్టిన్ కేర్ నుండి ఉత్తమ ప్రోక్టోలజిస్టులతో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు.

  మా వైద్యులను కలవండి

  మీ కోసం మా నిపుణులు ఎల్లవేళల అందిబాటులోనే ఉంటారు! మేము మా రోగుల గురించి శ్రద్ధ వహిస్తాము మరియు వారిని సంతోషపెట్టడానికి మా వంతు కృషి చేస్తాము.

  • Dr. Sanjith Gogoi

   MBBS, MS - General Surgery, MRCS (UK)

   13 Years Experience

  • Dr. Sunil Kumar B Alur

   MBBS, DNB - General Surgery

   23 Years Experience

  • Dr. Venkata Mukunda M

   MS - General Surgery, MBBS

   13 Years Experience

  • Dr. Vikranth Suresh

   MBBS, MS - General Surgery

   15 Years Experience

  • Dr. Gaurav Prasad

   MBBS, MS - General Surgery

   14 Years Experience

  • Dr. Haridarshan SJ

   MBBS, MS - General Surgery

   17 Years Experience

  • Dr. Harish Y S

   MBBS, MS - General Surgery

   10 Years Experience

  • Dr. Mutharaju K.R

   MBBS, MS - General Surgery

   18 Years Experience

  • Dr. Nayar Sajeet Gopinathan

   MBBS, MS - General Surgery

   18 Years Experience

  • Dr. Mohan Ram

   MBBS, MS (General Surgery), FIAGES

   8 Years Experience Overall

  How do you rate the information on this page?

  Click on a star to rate it!

  Average rating 0 / 5. Ratings 0

  No votes so far! Be the first to rate this post.

  I had piles for quite some time and the condition didn’t improve after trying many home remedies. When I consulted Dr. Pankaj, I was stressed after knowing that I needed surgical treatment. Fortunately, the doctor briefed me before the procedure and told me that there won’t be any cuts or stitches as they use laser technology. I trusted my doctor and had the surgery the next day. There were no cuts, stitches, or scars involved in the surgery. Now I am recuperating well and don’t feel any pain during bowel movements thanks to Dr. Pankaj

  – Rohit Mehra


  Our Blogs Suggestion


  fistula laser treatment cost in pune
  How much Fistula Laser Surgery Cost in Pune
  PILES

  Fistula surgery cost in Pune ranges between Rs. 45,000 and Rs. 1,08,500. Click to Know the Exact Cost This is not the exact price and varies from person to person based on several factors. An anal fistula is a tunnel-like...…

  Read More
  fistula laser treatment cost in noida
  How much Fistula Laser Surgery Cost in Noida
  PILES

  Fistula surgery cost in Noida ranges between Rs. 45,000 and Rs. 1,08,500. Click to Know the Exact Cost This is not the exact price and varies from person to person based on several factors. An anal fistula is a tunnel-like...…

  Read More
  Fistula Surgery Cost in Gurgaon
  How much Fistula Laser Surgery Cost in Gurgaon
  PILES

  Fistula surgery cost in Gurgaon ranges between Rs. 45,000 and Rs. 1,08,500. Click to Know the Exact Cost This is not the exact price and varies from person to person based on several factors. An anal fistula is a tunnel-like...…

  Read More